బోధ అధ్యయన విధి - విధానము


బోధ అధ్యయన విధి - విధానము

క్రమమైన అధ్యయనం .. వివరణ .. విచారణ .. నిర్ణయం .. లక్ష్యం వైపు నడిపిస్తుంది

పరుగు పెట్టిన చంచలత్వం అభ్యాసం అవుతుంది .. రోజు ఒక శ్లోకము అధ్యయనం వరుసలో చేయండి

సారాంశంగా చదివితే, చేసేటప్పుడు సందేహాలు వస్తే .. లక్ష్యం పోతుంది

క్రమంగా చదివి జీర్ణం చేసుకుని నిర్ణయం పొందిన .. జీవించటం .. సహజంగా జరిగిపోవాలి

సమగ్రంగా అధ్యయనం సాత్వికం .. సారాంశం అధ్యయనం రాజసికం .. స్థాలీపులాకం .. తామసికం

అధ్యయనం జరిగేటప్పుడే దర్శనం .. ఉత్తమం
దర్శనంతో పాటు నిర్ణయం ఆరూఢం
నిర్ణయంతో స్థితిలో నిలకడ .. ఉత్తమోత్తమం
నిలకడతో గురుసత్తా తోడుగా బోధించే సమర్ధత అసామాన్యం 
బోధను అనుసరించి సహజంగా ఉండటం .. ఉత్కృష్ఠమైనది
అతీతంగా స్థిరం ... పరము